అధిక ధరలకు విక్రయిస్తే చర్యలే తహశీల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ నరసింహారెడ్డి

వులివెందుల : వినియోగదారులకు కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే తగు చర్యలు తీసుకుంటామని నిర్ణీత ధరలకే విక్రయించాలని తహశీల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ నరసింహారెడ్డి విక్రయదారులను ఆదేశించారు. ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వున్న కూరగాయల మార్కెట్లను పరిశీలించారు. రేట్లను అడిగి తెలుసుకున్నారు కూరగాయల ధరలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని తెలిపారు ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే సంబంధిత అంగడిని రద్దు చేస్తామన్నారు నిత్యావసరనరుకులధరల వట్టీలు ప్రతి కిరణా అంగడి వద్ద అతికించాలన్నారు.

Leave a Reply