అల్పాహారం అందజేత
Kadapa News : కరోనా వైరస్ వలన కేంద్రం లాక్ డౌన్ విధించిన సందర్భంగా
ఆకలితో అలమటిస్తున్న యాచకులకు, అనాధలకు స్పూర్తి(ఏ
హోప్) స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలోని పలు
ప్రాంతాల్లో శుక్రవారం అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా
స్ఫూర్తి సేవా సంస్థ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ… మా
స్పూర్తి సేవా సంస్థ తరపున ఎటువంటి ఆదరణ లేని వారికి
ఈ లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు మేము ఆహారవసతి
అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సంస్థ
సభ్యులు రఘు శ్రావణ్, సందీప్, హరి పాల్గొన్నారు.
Kade Pavan Kumar Yadav
Latest posts by Kade Pavan Kumar Yadav (see all)
- గండికోటలో తగ్గుతున్న నీటిమట్టం - April 12, 2020
- నాటుసారా స్థావరాలపై దాడి - April 12, 2020
- ఈనెల 15 నుంచి రేషన్ సరుకులు పంపిణీ - April 12, 2020