ఆపద సమయంలో పేదలను ఆదుకోవడం మన బాధ్యత

ఆపద సమయంలో పేదలను ఆదుకోవడం మన బాధ్యత బీజేపీ మండల నాయకులు కటిక రెడ్డి మదుసూధన్ రెడ్డి 4వేల కుటుంబాలకు కూరగాయల పంపిణీ

ముద్దనూరు : కరోనా వివత్కరవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో పేదలు, కార్మికులు, నిరాశ్రయులు ఉపాధి అవకాశాలు లేక, పూట గడవక అష్టకష్టాలు పడుతున్నారని, ఇలాంటి విపత్కరవేళ తమ వంతు చేయూత నివ్వాల్సిన ఆవనరం ఎంతైనా ఉందన్న ఆలోచనతో తమ మతు బాధ్యతగా ముద్దనూరు, డిఎన్ పల్లి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో సుమారు 4వేలకుటుంబాలకు కూరగాయలు అందజేస్తున్నామని బిజేపీ మండల నాయకులు కె.మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. కూరగాయలను ఆయన తనయుడు గుణవంత రెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తతో లాక్డౌన్ ప్రకటించడంతో కరోనా ముప్పు నుండి పెను ప్రమాదాన్ని తప్పించుకున్నామని, భవిష్యత్తులో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నూచనలు పాటిన్తూ ప్రతిఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరాన్ని పాటించాలని, విచ్ఛలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా స్వీయరక్షణలో ఇంటికే పరిమితం కావాలని, ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరినరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో వనిచేస్తున్న ఆశా వర్కర్లకు కూడా నిత్యావనర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దానంబాబు, లకష్మీకాంతమ్మ, శివ, నాయుడు, విజయ్, దానం, మునికుమార్, చలపతి, సుబ్బరాయుడు, బాబయ్య, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply