కడపలో ఇంటింటికి పాలు అందజేత

ఆదివారం కడప టౌన్ హనుమాన్ నగర్ కాలనీ లో కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రజలు బయటకు రాని పరిస్థితుల్లో కొన్ని నిరుపేద కుటుంబాలకు కేఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ నటరాజస్వామి శిష్యబృందం కడప ఆర్ట్స్ కాలేజ్ విశ్రాంతి కామర్స్ అధ్యాపకులు జయ ప్రకాష్ గారు కలిసి ఇంటింటికీ తిరిగి పాలు, బ్రెడ్ ప్యాకెట్లు మాస్కులు అందజేయడం జరిగింది.

Leave a Reply