కడప జిల్లాలో రెడ్ జోన్లు కట్టుదిట్టం..బయటకు రావొద్దని హెచ్చరిక

కడప :  జిల్లాలో రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో ఇళ్లవద్దకే కూరగాయలు, నిత్యావసర సరకులు అందజేస్తున్నారు వ్యాపారుల సాయంతో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు ప్రజలెవరూ బయటకు రావొద్దని…. ఫోన్ చేస్తే తామే వచ్చి సరకులు అందిస్తామని చెప్పారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో నిత్యావసర సరకులు ఇంటివద్దకే సరఫరా చేస్తున్నారు కూరగాయల వ్యాపారుల సంఘం సహకారంతో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా గద్వాల, సిద్ధవటం మైదుకూరు, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల్లో ఇళ్లవద్దకు తీసుకెళ్లి అందజేస్తున్నారు. నిత్యావసర సరకులు కావలసినవారు 392 నం0 2ు-020్ ో01 చేయాలని పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు.

Leave a Reply