కరోనా చర్యలపై బాబు అభూత కల్పనలు

ప్రొద్దుటూరు : కరోనా నియంత్రణకు తమ ప్రభుత్వం మొదటి నుండి ఒక ప్రణాళికాబద్దంగా పటిష్ట చర్యలు తీసుకుంటుం డగా ప్రతిపక్షనే త చంద్రబాబు నాయుడు నిర్దిష్ట ప్రణాళి ఆలోచనలు లేకుండా అభూత కల్పనలతో తమ ప్రభుత్వం పై బురదచల్లడం విడ్డూరంగా ఉందని స్టానిక  శాననసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

స్థానిక మున్సివ ల్ కార్యాలయంలోని కమిషనర్- చాంబర్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పరీక్షల్లో ప్రభుత్వం అవసరమైన ఆన్నిరకాల చర్యలను తీసుకుంటోందని అయితే కరోనా పరీక్షల్లో తమ ప్రభుత్వం వెనుకబడి ఉంద ని చంద్రబాబు అన త్య ఆరోపణలు చేయడం న హేతుకు కాదన్నారు. సంక్షోభనమయంలో బాధ్యతాయుతమైన ప్రతివక్షనేతగా ప్రభుత్వానికి నూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిపోయి చౌకబారు విమర్శలు చేయడం దారుణమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రోజుకు రెండువేల కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామ న్నారు కరోనాపై ప్రతిరోజు ముఖ్యమంత్రి నమీక్షలు నిర్వహిన్తూ అవనరమైన అన్నిరకాల చర్యలను తీసుకుంటున్నా రన్నారు. నియోజకవర్గానికి ఒక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిత్యం వైద్యులను అందుబాటులో ఉలచడం జరుగుతోందన్నారు. ప్రధాని సరేంద్రమోడీ ముఖ్యమంత్రి జగనోర్షిన్ రెడ్డి స మర్దవంతమైన పాలనలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు వరికూటి ఓబులరెడ్డి, రమేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply