కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతంలో పర్యటించిన సిఐ రమేష్ బాబు

బద్వేల్ : కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల వీధులు అయిన మహ బూబ్ నగర్, నూర్ బాషా కాలనీ నందు ఈరోజు ఉదయం అర్బన్ సి ఐ రమేశ్ బాబు, ఎస్ఐ సురేశ్ రెడ్డి వర్యటించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాలు ఎవరు ఇంటి నుండి బయటకు రాకూడదని, బయట తిరగకూడదని, బద్వేల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నీళ్లు నిత్యావసర వస్తువులు ఇంటివద్దకే వస్తాయని, నీళ్ల బండ్లవారిని పిలిచి నీటి క్యాను ధరలు పెంచి అమ్మరాదని చెప్పి, నీళ్లు, నిత్యావనర వస్తువులు ఇండ్ల వద్దకే వస్తున్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అధ్వర్యంలో నీళలు కూరగాయలు, గుడ్లు, పాలు మార్కెట్ దరలకే ఇంటి వద్దకు వస్తున్నాయన్నారు, ప్రజలకు ఏ అవసరమున్నా పోలీస్ కమాండ్ కంట్రోల్ నెంబర్ 9392302424 కు ఫోన 1 చేయాలని చెప్పారు. టౌన్ నందు బందోబన్తు సిబ్బందితో జనాలు రోడ్ల పైన అనవనరంగా తిరుగనీయకూడదని సూచనలు ఇచ్చారు.

Leave a Reply