నరసరాంపురంలో అన్నదానం

రైల్వే కోడూరు :  మండలంలో ఆదివారం నరసరావుపురంలో సుమారు 250 మందికి నూక మహేశ్వర్- రెడ్డి మరుసు రవి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది పేదలకు వృద్దులకు తమ వంతు సహాయంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైయస్ కరిముల్లా, ఇర్ఫాన్, సిహెచ్ రమేష్ బాబు మందల నాగేంద్ర, మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply