నాగరాజుపేటలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి

23 వ డివిజన్ పరిధిలోని నాగరాజు పేట శ్రీహరిరావు వీధి యందు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బాసివిరె్డి ఆధ్వర్యంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని అగ్నిమాపక సిబ్బంది ఆదివారం పిచికారి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా హైడ్రోక్లోరిపైడ్” రసాయన ద్రావణమును పిచికారి చేయడము జరిగింది. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది డి.ఓ.పి ఓబులపతి ఎఫ్.ఎమ్.కరిముల్లా, ఐస్ క్రీం రవి, పి.వెంకటచలపతి పాల్గొన్నారు.

Leave a Reply