నిత్యావసర వస్తువులు పంపిణీ
సోషల్ సర్వీస్ సౌసైటీ ఆధ్వర్యంలో కడప తోలిక మేత్రసన పాలనాధికారి బిషప్ గాలి బాలి, డైరెక్టర్ ఫాదర్ ఎల్.ఆరోగ్య రాజ్ కడప నందు కరోనా వ్యాధి కారణంగా ప్రజలందరూ లాక్ డౌన్ లో ఉన్నందున 120 మంది పేద ప్రజలకు గురువారం నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేశారు ఈ కార్యక్రమంలో కడప మేత్రసన కోశాధికారి ఫాదర్ సూసే అంతోని, మరియాపురం విచారణ గురువులు ఫాదర్ సగిలి ప్రకాష్ పాల్గొన్నారు
Source : Manam News
Kade Pavan Kumar Yadav
Latest posts by Kade Pavan Kumar Yadav (see all)
- గండికోటలో తగ్గుతున్న నీటిమట్టం - April 12, 2020
- నాటుసారా స్థావరాలపై దాడి - April 12, 2020
- ఈనెల 15 నుంచి రేషన్ సరుకులు పంపిణీ - April 12, 2020