నేటి నుంచి రెండవ విడత రేషన్ పంపిణీ తహశీల్దార్ సూర్యనారాయణరెడ్డి

కడప : సమాజంలోని పేద ప్రజలకు రెండవ విడత విడుదల చేసిన రేషన్ ను ఈరోజు తమ స్వగ్రామం చెన్నయ్యగారి పల్లెలో ఆయన ప్రజలకు వంపిణీ చేశారు. రాష్ట్రంలోని జిల్లాల్లోని 11 జిల్లాల్లో కరోనా ప్రభావం ఉందని ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్వారంబైన్లను, ప్రత్యేక ల్యాబ్లను ఏర్పాటు చేసి ఎప్పటిక్పుడు నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతోంద న్నారు. గత 22 రోజులుగా లాక్ డౌన్లో ఉన్నప్పటికీ ప్రజలు ఎంతో ఓపికతో నహకరించారని రానున్న రోజుల్లో మరింత కఠినంగా స్వీయరక్షణలో ఉండి ప్రజలు సహకరించాలని కోరారు ఇలాంటి వివత్కర పరిస్థి తుల్లో దాతలు ముందుకు వచ్చి తమవంతు న హాయనహకారాలు అందిస్తుండడం ఎంతో అభినందనీయమని, రాష్ట్ర ముఖ్యపంత్రి జగన్మో హన్ రెడ్డి ఆదేశాల మేరకు అనే కపంది ముందుకు వచ్చి భాగస్వాములు కావడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు మేడా విజయభాస్కర్ రెడ్డి, తహశీల్దార్ రవిశేఖర్ ఆర్ఐ సాహెబ్ బాషాలు పాల్గొన్నారు.

Leave a Reply