పేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ

రాజంపేట  : బోయినపల్లి ఎస్ టి కాలనిలో రాజంపేట ఎమ్మెల్యే మరియు టీటీడీ బోర్డు మెంబరు శ్రీ మేడా వేంకట మల్లికార్జున రెడ్డి గారి అదేశాల మేరకు కరోనా, లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటూ పనులకు వెళ్ళలేక ఉపాధి కోల్పోయిన వారికీ రాజం పేట కు చెందిన చిదానందగౌడ్ గారి అధ్వర్యంలో పేద ప్రజలకు అవసరమైన కూరగాయలు అందజేయడం జరిగింది వీటిని ఎమ్మెల్యే గన్ మెన్ నాగరాజు, ప్రసాద్, మల్లికార్జున, శ్రీను వెంకటయ్య రాజ తదితరులు పెద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది  ఎమ్మెల్యే గన్ మెన్ నాగరాజు మాట్లాడుతూ  ఎమ్మెల్యే గారి సహకారం తో ఈ కరోన వైరస్ తగ్గెంత వరకు పేద ప్రజలకు పతి రోజు ఎంతో కొంత సాహయం చేయడం జరుగుతుందని తెలిపారు

Leave a Reply