పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణి

రామాపురం : మండల కేంద్రమైన రామాపురం లోని చిట్లూరు గ్రామ పంచాయతీలోని నిరుపేద ప్రజలకు మరియు వలస కూలీలకు కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉన్న ప్రజలకు మేమున్నాం అనే ధైర్యంతో వారికి కావలసిన నిత్యావసర సరుకులను కూరగాయలను ఆ గ్రామ మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి మరియు ఆ గ్రామ వైసిపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఇంటికి రామాపురం ఎస్ఐ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో ప్రజల సామాజిక దూరం పాటించేలా తగు చర్య తీసుకుని గ్రామంలోని పేద ప్రజలందరికీ పంపిణి చేసారు.

Leave a Reply