రాయచోటిలో 15వ రోజు కొనసాగిన అన్నదానం

రాయచోటి : కరోనా చారిటబుల్ ట్రస్ట్ కడప జిల్లా రాయచోటి వారి ఆధ్వర్యంలో వ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. 2500 కు పైగా భోజనపు ప్యాకెట్లను రాయచోటి పట్టణంలోని పేదలు కూలీలకు ఆదివారం పంపిణీ చేశారు. కరోనా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసు, మున్సిపల్ అధికారులు. సిబ్బందికి అల్పాహారం, భోజనాన్ని సరఫరా చేశారు. అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యులు, దాతలు పాల్గొన్నారు.

Leave a Reply