రెడ్ జోన్ నుంచి క్వారంటైన్ కి తరలించిన వైద్యులు

తొండూరు : రెడ్ జోన్ ఏరియా ఎర్రగుంట్ల నుంచి బూచుపల్లెకు వచ్చిన వారిని గుర్తించి పులివెందుల క్వారంటైన్ కి తరలించినట్లు పిహెచ్సీ డాక్టర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇటీవల ఇద్దరు ఎర్రగుంట్ల నుంచి సొంత ఊరు తొండూరు మండలం రావడంతో వారిని క్వారంటైన్ కి తరలించారు. అనంతరం ఎవరైనా రెడ్ జోన్ ఏరియా నుంచి రావాలంటే అధికారులు అనుమతి అవసరం అన్నారు లేకుంటే క్వారంటైన్ కి పంపుతామని అధికారులు తెలిపారు.

Leave a Reply