రేషన్ షాపులపై దాడులు

మైదుకూరు : వనిపెంటలో రేషన్ షాపులపై తూనికల కొలతల అధికారి శంకర్ శుక్రవారం దాడులు నిర్వహించి ఓ దుకాణంపై కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం నెలకు రెండు సార్లు ఉచితంగా రేషన్ సరుకులు అందచేస్తుంది. కొందరు డీలర్లు తూకాలు తక్కువగా ఇస్తున్నారనే ఫిర్యాదు అందుకున్న అధికారులు నాలుగవ రేషన్ దుకాణంలో తనిఖీ చేయగా 20 కిలోలకు కిలోలు ఇచ్చినట్లు ధ్రువీకరించి డీలర్లపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు

Leave a Reply