వాసవి మరియు వనితా ఆధ్వర్యంలో మాస్కులు పంపిణి

రైల్వే కోడూరు :  మండలం స్థానిక పాత బజార్ లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లో శ్రీ శ్రీ వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 500 మాస్కులు పంపిణీ చేసారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే ముందు మనము అందరము మాసు్కులు ధరించాలి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గుని శెట్టి సాయి వనితా క్లబ్ వనితా క్లబ్ ప్రెసిడెంట్ గుని శెట్టి బ్రమరాంబ మరియు వాసవి క్లబ్ సభ్యులు వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply