వెల్లటూరులో సోడియం క్లోరెడ్ పిచికారి

పెండ్లిమర్రి : మండల పరిధిలోని వెల్లట్టూరు గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా వైరస్ నియంత్రణ కోసం శ్రీ సోడి యం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయడంతోపాటు సున్నం, బ్లీ చింగ్ ఫౌడర్ను చల్లించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు స్థానిక శాసనసభ్యులు ఏ.రవీంద్రనాథ్ రెడ్డి తన సొంత నిధులతో పారిశుద్ధ్యానికి అవసరమైన సోడియం హైపోక్లోరైడ్, సున్నం, బ్లీచింగ్ ఫౌడర్ ను సరఫరా చేశారు పిచికారి చర్యలను మండల విస్తరణాధికారి అశోకరెడ్డి, కార్యదర్శి లక్ష్మిపతి అసి స్టెంట్ ఇంజీనర్ సుధాకర రెడ్డి, మహిళా పోలీను నందినిరెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు చంటి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply