హింస వద్దు ప్రజాసేవ చేద్దాం రండి ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు : హింస మద్దు ప్రజాసేవ చేద్దాం రండి అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. గత రాత్రి రాజుపాళెం మండలం చిన్నశెట్టివల్లెలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తుంటేటీ డీపీ నేత లు అడ్డుకుని వారిపై దాడి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. వారిని ఈరోజు ఆయనహాస్పిటల్ వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత బప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వైసీపీ నాయుకులు, కార్యకర్తలు తమవంతు సహాయంగా నిత్యావసరాల పంపిణీని అడ్డుకోవడం బావ్యంగా లేదన్నారు. ఇటువంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. పోలీసులు కూడా వైసీపీ అధికారంలో ఉందని ఒకేవైపు కేసులు కడి తే తమకు మాట వస్తుందన్న బావనతో ఇరువర్గాలపై టీడీపీ నేతల ఒత్తిడితో కేసులు నమోదు చేశారన్నారు. కేసులు నమోదు చేసిన ఇబ్బంది లేదని విచారణ నిస్పక్షపాతంగా చేసి అనలైన దోషులకు శిక్షవ డేలా చేయాలన్నారు కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత వెలవలి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply